TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Trending » తండ్రి శవపేటికతో సెక్సీ ఫోటో తీసుకున్న మోడల్… డిలీట్!..

తండ్రి శవపేటికతో సెక్సీ ఫోటో తీసుకున్న మోడల్… డిలీట్!..

by Murthy
తొలగించబడిన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ @jayne_riveraa పేరుతో ఉన్న మహిళ నలుపు రంగు వన్-షోల్డర్ బ్లేజర్ డ్రెస్ మరియు టైట్స్ ధరించింది. ఆమె ఒక ఫోటోలో ప్రార్థన చేస్తూ, మరొక ఫోటోలో జెండా కప్పిన శవపేటిక ముందు నిలబడి ఉంది.    ఓ కూతురు తన తండ్రి చనిపోతే  పబ్లిసిటీ ఈవెంట్ లా చేసింది . తండ్రిశవం పక్కన సెక్సీ ఫోజులతో ఫొటో షూట్ చేసింది. ఆమె చేసిన పనికి అందరు తిట్టిపోస్తున్నారు.  జేన్ చేసిన పనిని మాత్రం నెటిజన్లు అంతా అసహ్యించు కుంటున్నారు. తండ్రి పక్కన ఫొటో షూట్ చేయడాన్ని ఆమె ఫాలోవర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.  అసలు మనిషివేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమెను తిట్టిపోస్తు లక్షల మంది కామెంట్లు చేశారు. దీంతో జేన్ రివేరా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను తాత్కాలికంగా నిలిపివేసింది. 

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామీ సిటీకి చెందిన 20 ఏళ్ల జేన్ రివేరా ఓ సోషల్ మీడియా స్టార్.. అంతేకాదు ఓ ఫిట్ నెస్ మోడల్.. మోడలింగ్, ఫ్యాషన్ దుస్తులు, స్విమ్ సూట్ ఫొటోలతో సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. టిక్ టాక్ లో 3 లక్షల మంది, ఇన్ స్టాగ్రామ్ లో 84 వేల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఆమె తన లైఫ్ కి సంబంధించిన ప్రతిదీ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. తన తండ్రి శవం పక్కన ఫొటో షూట్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరిగింది.

this Instagram model’s father passed away, and she did a photoshoot with the open casket….

it appears she deleted her account?

Originally tweeted by Mac McCann (@MacMcCannTX) on 26 October 2021.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More