అడ్వెంచర్స్ ..! జనరల్ గా అడ్వెంచర్స్ / సాహసాలు చేయడం లేదా చూడడం అంటే ప్రతి ఒక్కరిలో ఎంత కొంత ఆసక్తి ఉంటుంది. కొందరు తమ ప్రాణాలకు రిస్క్ అని తెలిసిన కొన్ని పనులు చేసి లేదా డేంజరస్ టూరిస్ట్ ప్లేసెస్ కి వెళ్లి అందులో కిక్ ఫీల్ అవుతుంటారు, మరికొందరి మనవళ్ల ఇలాంటి అడ్వెంట్చర్స్ చెయ్యడం అవ్వదు అని వాటిని చూసి సరిపెట్టుకుంటారు. ప్రపంచంలోని అత్యంత డేంజరస్ టూరిస్ట్ ప్లేసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ టూరిస్ట్ ప్లేసెస్ చూస్తేనే మన హార్ట్ బీట్ పెరిగిపోతుంది అంటే అర్ధం చేస్కోవచ్చు ఇవి ఎంత రిస్కీ అడ్వెం చర్స్ టూరిస్ట్ ప్లేసెస్.
1) నార్వే లోని ట్రోల్టుంగ
నార్వేలో ఉన్న ట్రోల్టుంగ ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ మౌంటైన్స్ లో ఒకటి. ఇది భూమి పై నుండి 2300 అడుగుల ఎత్తులో ఉంటుంది దీన్ని చేరుకోవడాని 10 నుండి 12 గంటలు పడుతుంది. ఈ మౌంటెన్ ని మనకు తెలుగు రంగం సినిమాలో కూడా చూపించారు .

ఈ మౌంటెన్ కి 800 మీటర్స్ షార్ప్ ఎడ్జ్ ఉంటుంది, ఒకవేళ ఫొటోస్ కోసం ఎడ్జ్ వరకు వెళ్లారంటే అది ప్రాణాలకే ప్రమాదం. ఇప్పటి వారికి ఇక్కడ చాల మంది ఫొటోస్ కోసమో లేదా ఆ ఎడ్జ్ లో నిలబడి వ్యూ చూస్తూ థ్రిల్ ఫీల్ అవ్వడానికి ప్రయత్నించిన వారిలో చాల మంది మౌంటెన్ వాలీ లో పడి చనిపోయారు.
2) విల్లరీకా వాల్కనో బంగీ జంపింగ్
ఎవరైనా బంగీ జంపింగ్ అంటే ఎదో వాటర్ ప్లచెస్ లో చూసుంటారు, జనరల్ గా బంగీ జంపింగ్ లో ఒక మనిషి కి తాడు కట్టి ఎత్తైన ప్రదేశం నుండి కిందకు తోస్తారు. కలై చైల్ లో మాత్రం ఎందుకు పూర్తి బిన్నంగా వాల్కనో లోకి బంగి జుంపింగ్ ఉంటుంది. ఈ బంగి జుంపింగ్ ద్వారా మనిషిని హెలికాప్టర్ నుండి తాడ్లతో కట్టి వాల్కనో లో చెలరేగుతున్న మంటలు అదే లావా ఎలా ఉంటుందో చూసే విధంగా కిందకి తోస్తారు.

నార్మల్ గా బంగి జుంపింగ్ అంటేనే బయంవేస్తుంది అలాంటిది వాల్కనో లోయలోకి బంగి జుంపింగ్ అంటే డబల్ అడ్వెంచర్ అని చెప్పచ్చు. ఒకవేళ రోప్ తెగితే మాత్రం డైరెక్ట్ గా మనిషి మంటల్లో పడి బూడిదయిపోతాడు.
3) కొలరాడో రివర్ రాఫ్టింగ్
రివర్ రాఫ్టింగ్ అంటే జనరల్ గా ఒక గ్రూప్ గా మనుషులు ఒక చిన్న సైజు బోట్ లేదా తెప్పల పై నదిలో ట్రావెల్ చేస్తారు. ఇందులో అడ్వేటర్ ఏముంది అనుకుంటున్నారా ? కొలరాడో రివర్ రాఫ్టింగ్ అంటే ప్రాణాల తో చెలగాటమే ఎందుకంటే ఈ నదిలో అలలు ఎప్పుడు ఉద్రుతంగానే ప్రవహిస్తూ ఉంటాయి.

అలాంటి కొలరాడో నదిలో రాఫ్టింగ్ కి వెళ్లిన వారు తమ ప్రాణాల మీద ఆశలు వదిలేసుకొని వెళ్ళాలి. ఈ నదిలో 135 మెంబెర్స్ ఇప్పటి వారికి రాఫ్టింగ్ కి వెళ్లి చనిపోయారు అంటే నది లో రాఫ్టింగ్ ఎంత రిస్కీ యో అర్ధమవుతుంది, అయినా సరే అడ్వెంటర్ లవర్స్ మాత్రం ఈ నదిలో రాఫ్టింగ్ మానలేదు.
4) గ్యాప్ బ్రిడ్జి ఆఫ్ చైనా
ఈ బ్రిడ్జి ని డెత్ బ్రిడ్జి అఫ్ చైనా అని కూడా అంటారు. ఈ బ్రిడ్జి భూమిపై నుండి 150 మీటర్స్ ఎత్తులో లో 200 మీటర్స్ లెన్త్ ఉంటుంది. ఈ బ్రిడ్జి అన్ని బ్రిడ్జెస్ లా కాకుండా మధ్యలో గప్స్ తో ఉంటుంది అందుకే దీన్ని గ్యాప్ బ్రిడ్జి గా పిలుస్తారు. ఒకవేళ మన కాలు జారితే ఆ గ్యాప్ లో నుండి కింద పడిపోయే అవకాశం కూడా ఉంటుంది.

కాకపోతే అలా కిందపడిపోకుండా మనకి సేఫ్టీ రోప్స్ కట్టాడారు అయినా భూమి మీద నుండి అంట హెయిట్ లో నడవాలంటే వీక్ హార్ట్ లెదా హెవుట్స్ అంటే భయపడితే మాత్రం లైఫ్ ఇన్సూరెన్సు చేయిచుకునే ఈ బ్రిడ్జి ప అడ్వెంట్ర్ చేస్తే మంచిది. రోప్స్ వల్ల కాలు జారిన కింద పడక పోవచ్చు కానీ దెబ్బలు తప్పకుండ తగులుతాయి.
5) వైట్ లైన్ సెడార్ సైక్లింగ్
సైక్లింగ్ ప్రతి ఒక్కరు వారి లైఫ్ లో ఎప్పుడో ఒక్కసారైనా చేసే ఉంటారు, అందులో ఏం అడ్వెంటర్ ఉంది ఈజీ ఏ కాదా అనుకుంటున్నారు. ఫ్లాట్ గా ఉన్న నేలపై ఎవ్వరైనా సైక్లింగ్ చేస్తారు అందులో వింత ఏముంది, కానీ ఈ వైట్ లైన్ సెడార్ సైక్లింగ్ ప్లేన్ గా ఉన్న మౌంటైన్స్ పై చేస్తారు.
అరిజోన లో డేంజరస్ సెడోనా మౌంటెన్ పై అడ్వెంటర్ లవర్స్ హై స్పీడ్ లో సైక్లింగ్ చేసి అందులో సంతృప్తి పొందుతుంటారు. కానీ ఇక్కడ సైక్లింగ్ చేసే వారు ఒక చిన్న పొరపాటు చేసిన లేదా బాలన్స్ తప్పిన చనిపోవడం ఖాయం.