TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Tech & Deals » లింక్డ్ఇన్ – ఇక చైనాలో బంద్!..

లింక్డ్ఇన్ – ఇక చైనాలో బంద్!..

by Murthy

ఉద్యోగాన్ని కనుగొనడానికి అవసరమైన సంభాషణలను ప్రారంభించడానికి లింక్డ్ఇన్ సహాయపడుతుంది. గత ఏడాది కాలంలో బీజింగ్ అణిచివేతతో దెబ్బతిన్న కంపెనీలలో ఇది ఒకటి, ఇది కంటెంట్ నుండి కస్టమర్ ప్రైవసీ వరకు ఉన్న ప్రాంతాలపై తన ఇంటర్నెట్ కంపెనీలపై తాజా ఆంక్షలను విధించింది. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఆధ్వర్యంలోని లింక్డిన్‌ చైనాలో కార్యకలాపాలను నిలిపివేయనున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. . టెక్‌ సంస్థలపై అక్కడి ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో లింక్డిన్‌ నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని పేర్కొంది. ప్రత్యేకంగా ఉద్యోగుల కోసమే రూపొందించిన లింక్డిన్ సేవల్ని నిలిపివేయడం వల్ల ఆ వర్గం ఇబ్బందులు ఎదుర్కోనున్న నేపథ్యంలో మరో ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

అయితే, దీంట్లో నెట్‌వర్కింగ్‌ ఫీచర్లు మాత్రం ఉండబోవని సంస్థ ఇంజినీరింగ్‌ విభాగం ఉపాధ్యక్షుడు మొహక్‌ ష్రాఫ్‌ తెలిపారు. టెక్‌ సంస్థలపై అక్కడి ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో లింక్డిన్‌ నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని పేర్కొంది. ప్రత్యేకంగా ఉద్యోగుల కోసమే రూపొందించిన లింక్డిన్ సేవల్ని నిలిపివేయడం వల్ల ఆ వర్గం ఇబ్బందులు ఎదుర్కోనున్న నేపథ్యంలో మరో ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రత్యేకంగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేలా ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందించనున్నట్లు పేర్కొంది.

అయితే, దీంట్లో నెట్‌వర్కింగ్‌ ఫీచర్లు మాత్రం ఉండబోవని సంస్థ ఇంజినీరింగ్‌ విభాగం ఉపాధ్యక్షుడు మొహక్‌ ష్రాఫ్‌ తెలిపారు. 2014లో చైనాలో కార్యకలాపాల్ని ప్రారంభించిన లింక్డిన్‌కు ఇటీవల చైనా ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. లింక్డిన్‌లో సమాచారాన్ని మరింత నియంత్రించాలని అక్కడి సర్కార్‌ ఓ డెడ్‌లైన్ కూడా విధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లింక్డిన్‌ తాజా నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More