సైదాబాద్ ఆరేళ్ల చిన్నారి చైత్రపై అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న రాజు ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సమాచారం ప్రకారం నిందితుడు రాజు డెడ్ బాడీ రైల్వే ట్రాక్ పై కనిపిచింది. రాజు డెడ్ బాడీ చేతుల పై ఉన్న మౌనిక అనే పచ్చ బొట్టు ఆధారంగా ఆ శవం నిందితుడిదే అని పోలీసులు గుర్తించారు. రాజు మృత దేహం ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై పడి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.