హీరోయిన్లు, మోడల్స్ శృతిమించిన అందాల విందుతో ఎంత అందంగా కనిపిస్తే అంత ఎక్కువ అవకాశాలు, పాపులారిటీ సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయంతో తెగ హాట్స్ లుక్స్‌తో దర్శనమిస్తున్నారు. ఇంకా వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెట్టింటా కావాల్సినంత క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఈషా గుప్తా – హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌తోనూ అభిమానులు అలరిస్తున్న ఈ బోల్డ్ భామ గ్లామర్ ఫోటోషూట్లతోనూ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. ఏక్ బార్…ఏక్ బార్’ అంటూ ‘వినయ విధేయ రామ’ సినిమాలో రామ్‌చరణ్‌తో స్టెప్పులేసిన ఈషా గుప్తా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ భయానక కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ. సంచలన వాస్తవాలను బయట పెట్టారు. కేరీర్ ప్రారంభంలో తాను కూడా కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కోన్నానని, తనకు జరిగిన ఘటన మరెవరికి జరగకుడదని భాధపడ్డారు ఈషా గుప్తా.
”సెట్స్ లో డైరెక్టర్.. హిందీలో ఏదో ఆసభ్యకరంగా మాట్లాడారు కానీ, అది అర్థం కాలేదు. నా వైపు డిఫరెంట్ చూసారు. ఎందుకు లేటుగా వచ్చావ్ అని డైరెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు డైరెక్టర్ కోపానికి తాను లేటుగా రావడం కాదని తెలుసు.. కాస్ట్యూమ్ గురించి. నిజానికి ఆ రోజు సెటుకు అందరి కంటే తానే వెళ్లానని చెప్పింది. నా కాస్ట్యూమ్ గురించే. ఆ విషయంలో కూడా నా తప్పులేద”ని ఆవేదన వ్యక్తం చేశారు.
”రెండో సారి.. అత్యంత దారుణమైన తిట్టాడు. ఫస్ట్ సారి తిట్టినప్పుడు వదిలేశా.. రెండోసారి నా వల్ల కాలేదు. తిరిగి నేను కూడా తిట్టేశాను. అలాగే సెట్స్ నుండి వెళ్లి వచ్చాను. తరువాత ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేసి సారీ చెప్పారు. కానీ నేను వినలేదు.. డైరెక్టర్ సారీ చెబితేనే.. షూటింగ్ కి వస్తానని తెగెసే చెప్పాను. దీంతో రెండు రోజుల తరువాత ఆ డైరెక్టర్ నాకు సారీ చెప్పారు’… అంటూ తనకు ఎదురైన చేదు అనుభవం పంచుకుంది. ఇప్పుడు నెటిజన్లు ఆ దర్శకుడెవరా అని చెవులు కొరుక్కుంటున్నారు.