TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » అమెజాన్ యాన్వల్ సేల్స్ అక్టోబర్ 13, 15 తేదీల్లో | Amazon Annual Sales From October 13, 14 Complete Details

అమెజాన్ యాన్వల్ సేల్స్ అక్టోబర్ 13, 15 తేదీల్లో | Amazon Annual Sales From October 13, 14 Complete Details

by Bellamkonda

ఈ కామెర్స్ షాపింగ్ సైట్ అయిన అమెజాన్ దసరా పండగ గా కంటే కస్టమర్స్ కి అదిరిపోయే ఆఫర్లతో యాన్వల్ సేల్ అందించనుంది. కరోనా నేపథ్యం లో పడిపోయిన సేల్స్ ని పెంచుకోవడానికి అమెజాన్ బంపర్ ఆఫర్స్ తో యాన్వల్ షాపింగ్ సేల్‌ను అక్టోబర్ నెలలో స్టార్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది.

ఈ సేల్ లో భాగంగా అమెజాన్ భారీ డిస్కౌంట్స్ , అలాగే బంపరాఫర్లు వాటితో పటు పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ లు కుడా ఉంటాయని తెలిపింది.

గాడ్జెట్స్ లవర్స్ కోసం ఈ సేల్ లో భాగంగా అమెజాన్ ఎలక్ట్రానిక్ పరికరాలపై నో కాస్ట్ ఈఎంఐ, 13,500 రూపాయల వరకు ఎక్సచంగ్ డిస్కౌంట్ మరియు డామేజ్ ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది.

దీనితో పాటు ఎవ్వరైతే హెచ్డీఫ్సీ బ్యాంకు కార్డు తో ప్యేమెంట్ చేస్తారో వారికీ 10 % ఇన్స్టంట్ అదనపు డిస్కౌంట్ అందిస్తుంది అమెజాన్.

ఈ యాన్వల్ సేల్ రెండు రోజులపాటు మాత్రమే ఉంటుందని ఈకామర్స్ సంస్థ అయిన అమెజాన్ ప్రకటించింది. కాబట్టి కస్టమర్స్ ఏదైనా ప్రొడక్ట్స్ కొనడానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంటే, ఈ అమెజాన్ యాన్వల్ సేల్ వారికి ఎంత గానో ఉపోయోగపడుతుంది.

ఈ సేల్ వచ్చే నెల అక్టోబర్ 13, 14వ తేదీల్లో ఉంటుందని అమెజాన్ అనౌన్స్ చేసింది. 2015 నుండి ప్రతి సంవత్సరం అమెజాన్ యాన్వల్ సేల్ సమ్మర్ లో నే పెడ్తుంది, కానీ ఈ సారి కరోనా కారణంగా విధించిన లొక్డౌన్ ఇబ్బందులు మరియు షిప్పింగ్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అమెజాన్ ఈ సేల్ పోస్టుపోన్ చేసి, ఇప్పుడు ప్రారంభించనుంది.

కాకపోతే మనం అమెజాన్ సైట్ లో ఈ ఆఫర్స్ తో ప్రొడక్ట్స్ అందరికంటే ముందే అవుట్ ఆఫ్ స్టాక్ ప్రాబ్లెమ్ ఎదురుకోకుండా కొనాలి అంటే మాత్రం ప్రైమ్ మెంబర్షిప్ ఉండాల్సిందే, ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్ అనేది ప్రైమ్ సభ్యులకు 12 గంటలు ముందే అందుబాటులో ఉంటుందని అమెజాన్ అనౌన్స్ చేసింది.

ఒకవేళ మీరు ఈ సేల్ బెనిఫిట్స్ అందరికంటే ముందే పొందాలంటే తప్పనిసరిగా ప్రైమ్ సబ్‌స్క్రిప్ష తీసుకోవాల్సిందే ఈ మెంబర్షిప్ పొందాలంటే నెలకు రూ.129 లేదా ఏడాదికి రూ.999 చాలించాల్సి ఉంటుంది.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More