ఈ-సిగరెట్ల వల్ల జరిగే హాని తక్కువ అని ప్రచారం జరుగుతోంది. ఈ-సిగరెట్లలో మూడు పారిశ్రామిక రసాయనాలు, ఓ పురుగుల మందు, విషపూరిత ప్రభావం చూపగలిగే రెండు రకాల ఫ్లేవర్స్, శ్వాస సంబంధిత ఇబ్బందులు సృష్టించే రసాయనాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీటి గురించి వేపర్స్ కి తెలియదని పేర్కొన్నారు. అడ్వాన్స్డ్ ఫింగర్‌ప్రింటింగ్ టెక్నిక్‌ను ఉపయోగించి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ టెక్నిక్‌ను వేపింగ్ లిక్విడ్స్, ఏరోసోల్స్‌కు ఉపయోగించడం ఇదే తొలిసారి. ఈ-సిగరెట్లలో పారిశ్రామిక రసాయనాలు, కెఫీన్ సహా వేలాది రసాయనాలు ఉన్నాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు.
వీటి తయారీదారులు ఈ విషయాన్ని బయటపెట్టడం లేదని తెలిపారు. కెమికల్ రీసెర్చ్ ఇన్ టాక్సికాలజీ జర్నల్‌లో ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో పర్యావరణ ఆరోగ్యం, ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈ అధ్యయనంలో సీనియర్ ఆథర్ కార్స్టెన్ ప్రస్సే మాట్లాడుతూ, సాధారణ సిగరెట్లు, ఈ-సిగరెట్లపై జరిగిన పరిశోధనలు ఈ-సిగరెట్లలో కాలుష్య కారకాలు తక్కువగా ఉన్నట్లు వెల్లడించాయన్నారు. ఈ-సిగరెట్లలో మూడు పారిశ్రామిక రసాయనాలు, ఓ పురుగుల మందు, విషపూరిత ప్రభావం చూపగలిగే రెండు రకాల ఫ్లేవర్స్, శ్వాస సంబంధిత ఇబ్బందులు సృష్టించే రసాయనాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అడ్వాన్స్డ్ ఫింగర్‌ప్రింటింగ్ టెక్నిక్‌ను ఉపయోగించి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ టెక్నిక్‌ను వేపింగ్ లిక్విడ్స్, ఏరోసోల్స్‌కు ఉపయోగించడం ఇదే తొలిసారి.
జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో పర్యావరణ ఆరోగ్యం, ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈ అధ్యయనంలో సీనియర్ ఆథర్ కార్స్టెన్ ప్రస్సే మాట్లాడుతూ, సాధారణ సిగరెట్లు, ఈ-సిగరెట్లపై జరిగిన పరిశోధనలు ఈ-సిగరెట్లలో కాలుష్య కారకాలు తక్కువగా ఉన్నట్లు వెల్లడించాయన్నారు. అయితే ఈ-సిగరెట్ ఏరోసోల్స్ (గాలి కణాలు)లో ఇతర రసాయనాలు ఉన్నాయని, వీటి గురించి ఇప్పటి వరకు తెలియకపోవడం పెద్ద సమస్య అని చెప్పారు.