నిన్న జరిగిన నామినేషన్ టాస్క్ లో లహరి పై ప్రియా చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున దుమారం రేపాయి. దాని గురించి క్లారిటీ ఇస్తూ, ప్రియా లహరి తో రవి మాట్లాడిన మాటలు బయటపెట్టింది. లహరి యాంకరింగ్ కోసం ట్రై చేస్తుందని, దానికి కోసం మ్యారేజ్ అయినా నాతో క్లోజ్ గా ఉండడం నచ్చలేదు , కానీ డైరెక్ట్ గా చెప్పలేకపోతున్న అని రవి ప్రియ తో అంటారు.
అదే విషయాన్ని ప్రియా లహరి ముందు చెబితే నేను అసలు మ్యారీడ్ మెన్ అనే మాట వాడలేదు అంటూ మాట మార్చేస్తాడు. కానీ రవి ప్రియ తో మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో తో రవి నిజ స్వరూపం బయటపడింది అంటూ నెటిజన్లు రవి ని ఒక ఆట ఆడుకుంటున్నారు. మీరు ఆ వీడియో చూడకపోతే ఇక్కడ చూడండి. ఇప్పుడు రవి తప్పు చేశాడా ? లేదా ప్రియా తప్పు చేసిందా? మీరు ఏమనుకుంటున్నారు?