విరుష్క జోడి తాము త్వరలోనే ముగ్గురం కాబోతున్నాం అనే న్యూస్ షేర్ చేసుకున్న తర్వాత మొదటి సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ క్రికెట్ టీం తో కలిసి తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. విరాట్ కోహ్లీ , అనుష్క శర్మ కేక్ కట్టింగ్ వీడియో మరియు ఫోటోలు ఇప్పు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా ద్వారా విరాట్ అనుష్క మేము జనవరి 2021కి ముగ్గురం కాబోతున్నాం అని తెలియజేశారు. విరాట్ షేర్ చేసిన న్యూస్ ప్రకారం అనుష్క ఇప్పుడు నాలుగు నెలల ప్రేగ్నన్ట్ అని తెలుస్తుంది. వారికి కొన్ని కోట్లమంది అభిమానులు ఫాలోయర్స్ ఉండడం వల్ల ఈ విషయం సోషల్ మీడియా లో ట్రేండింగ్ అవుతుంది.