TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Devotional » దినఫలలూ సెప్టెంబరు 06 అదృష్ట సంఖ్య, రంగు, సమయం పరిష్కారం | Horoscope September 6 And Remedies

దినఫలలూ సెప్టెంబరు 06 అదృష్ట సంఖ్య, రంగు, సమయం పరిష్కారం | Horoscope September 6 And Remedies

by Bellamkonda

మేష రాశి

ఈ రోజు మేష రాశి వారు చేపట్టిన పనుల్లో మంచి పురోగతి సాధిస్తారు. కొత్త కారిక్రమాలు చేప్పట్టేందుకు కలసివస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు విద్యపై మనసును లగ్నం చేయాల్సి వస్తుంది.

రాశి

అదృష్ట సంఖ్య :- 14
అదృష్ట రంగు :- లైట్ రోజ్

అదృష్ట సమయం : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం వీరు పేదలకు కందిపప్పు కూరగాయలు దానం చేస్తే మంచిది.

వృషభ రాశి

 వృషభ రాశి వారు ఈ రోజు కొత్తపనులు చేపట్టడం లో కొంత ఇబ్బందులు ఉంటాయి. అలాగే అనుభవం కలిగిన వ్యక్తుల నుండి సూచనలు తీసుకుంటారు. ఋణప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. పిల్లల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుకోవాలి. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు కనిస్పిస్తాయి. ఆలయాలు ఆశ్రమాలు దర్శనం చేసుకుంటారు.

రాశి

అదృష్ట సంఖ్య :- 7
అదృష్ట రంగు :- తెలుపు రంగు

అదృష్ట సమయం : ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు
పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం పసుపు కుంకుమ మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేయడం మంచిది.

మిథున రాశి

మిథున రాశివారు ఈ రోజు చేప్పట్టిన పనులు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. గతం లో ఉన్న సమస్యలు, ఇబ్బందులు తొలిగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలత చేకూరుతుంది.

రాశి

అదృష్ట సంఖ్య :- 33
అదృష్ట రంగు :- ఎరుపు

అదృష్ట సమయం : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం శివ నక్షత్ర మాల స్తోత్రం పారాయణం చేస్తే మంచిది.

కర్కాటక రాశి 

కర్కాటక రాశి వారు ఈ రోజు విలువైన వస్తువులు, ఆభరణాలు సంప్రాప్తం అవతాయై. వీరు సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒత్తిడిని అధిగమిస్తారు. ఉద్యోగాల్లో అట్టిది పెరుగుతూ ఉంటుంది. వ్యాపార పరంగా అభివృద్ధి సాధిస్తారు. ఈ రోజు వీరికి మానసిక ప్రశాంతత కలుగుతుంది.

రాశి

అదృష్ట సంఖ్య :- 47
అదృష్ట రంగు :- తెలుపు

అదృష్ట సమయం : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 7 గంటల వరకు
పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం దేవి ఖడ్గమాలా స్తోత్రంని పారాయణం చేస్తే మంచిది.

సింహ రాశి

ఈ రోజు సింహ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ పరంగా వట్టిది పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కలుగజేస్తాయి. వ్యాపారంలో వృద్ధి కనిపిస్తుంది.

రాశి

అదృష్ట సంఖ్య :- 22
అదృష్ట రంగు :- ఆరంజ్

అదృష్ట సమయం : ఉదయం 9:35 నుండి సాయంత్రం 5 గంటల వరకు
పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం గురుపాదుక స్తోత్రం పారాయణం చేస్తే మంచిది.

కన్యా  రాశి  

ఈ రోజు కన్యా రాశి వారికి రావాల్సిన అప్పులు వాసులు అవతాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు మరియు బుణ ప్రయత్నాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోతాయి. బంధువులతో వివాదాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగాల్లో అనుకూలత ఉంటుంది.

రాశి


అదృష్ట సంఖ్య :- 6
అదృష్ట రంగు :- పసుపు
అదృష్ట సమయం : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు
పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం పేదవారికి ఎరుపు రంగు వస్త్రాలు దానం చేస్తే మంచిది.

తులా రాశి

ఈ రోజు తులా రాశి వారికి అనుకూలమైన వార్తలు అందుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంఘం లో గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులు ఆభరణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

రాశి

అదృష్ట సంఖ్య :- 27
అదృష్ట రంగు :- పర్పుల్
అదృష్ట సమయం : సాయంత్రం 5 నుండి రాత్రి 10:20 గంటల వరకు
పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యితో దీపారాధన చేస్తే మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిత్రువుల నుండి మంచి శుభవార్తలు అందుతాయి. సకాలంలో అనుకున్న పనులు చేకూరుతాయి. వాహన యోగం ఉంది. అన్ని పన్నులో విజయాలు వస్తాయి, ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది.

రాశి

అదృష్ట సంఖ్య :- 13
అదృష్ట రంగు :- క్రీమ్
అదృష్ట సమయం : సాయంత్రం 5 నుండి రాత్రి 10:20 గంటల వరకు
పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం విష్ణు పంజారి స్తోత్రం పారాయణం చేస్తే మంచిది

ధనస్సు రాశి

ధనస్సు రాశివారికి ఈ రోజు మంచి వార్తలు అందుతాయి. బాకీలు వాసులు అవుతాయి. పనుల్లో అనుకూలత లభిస్తుంది. ఆస్థి వివాదాలు పరిష్కారం అవుతాయి. వాహన యోగం కనిపిస్తుంది. సామజిక గౌరవం విషయంలో జాగ్రత్త వహించాలి.

రాశి

అదృష్ట సంఖ్య :- 8
అదృష్ట రంగు :- తెలుపు
అదృష్ట సమయం : సాయంత్రం 6 నుండి రాత్రి 9:20 గంటల వరకు
పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం పార్వతి అమ్మవారికి అర్చన చేస్తే మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. స్నేహితుల నుండి బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లోసాధారణమైన ఫలితాలు ఉంటాయి.

రాశి

అదృష్ట సంఖ్య : 12
అదృష్ట రంగు : గ్రీన్
అదృష్ట సమయం: ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు
పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం పేదవారికి దానాలు చేస్తే మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి పెరుగుపడ్తుంది. స్నేహితుల నుండి సహకారాలు అందుతాయి. పనుల్లో మంచి అభివృద్ధి ప్రారంభం అవుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది.

రాశి

అదృష్ట సంఖ్య : 11
అదృష్ట రంగు : బ్లూ
అదృష్ట సమయం: ఉదయం 10.20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు
పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం దుర్గాసప్తస్లోకి పారాయణం చేస్తే మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యులతి స్వల్ప వివాదాలు చోటు చేసుకుంటాయి. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. చేప్పట్టిన పనులు ఆలస్యం అవుతాయి . ఇంట బయట చికాకులు ఉంటాయి. ఆధ్యాతిమిక చింతన పెరుగుతుంది.

రాశి

అదృష్ట సంఖ్య : 4
అదృష్ట రంగు : ఎరుపు
అదృష్ట సమయం: ఉదయం 8. 45 నుండి మధ్యాహ్నం 3. 15 గంటల వరకు
పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం అమ్మవారికి సహస్రనామ అర్చన చేస్తే మంచిది.

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More