TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Devotional » దినఫలలూ సెప్టెంబరు 04 అదృష్ట సంఖ్య, రంగు, పరిష్కారం | Horoscope September 4 And Remedies

దినఫలలూ సెప్టెంబరు 04 అదృష్ట సంఖ్య, రంగు, పరిష్కారం | Horoscope September 4 And Remedies

by Bellamkonda

మేష రాశి

ఈ రోజు మేష రాశి వారికి అనుకున్న పనులు విజయవంతం అవుతాయి. వీరికి ఈ రోజు  ఖర్చు పెరుగుతుంది. ఎప్పటినుండో ఆగిపోయిన పనులు, వ్యవహారాలు పూర్తీ చేసుకుంటారు. అన్ని విదాలు  ప్రయాణాలు వీరికి అనుకూలిస్తాయి.  గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనం లభిస్తుంది. వీరికి ఈ రోజు  ఖర్చు పెరుగుతుంది.  

రాశి

వీరి అదృష్ట సంఖ్య :- 3
అదృష్ట రంగు :- కాషాయం మరియు పసుపు

పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం  వీరు పెరుగన్నం లో మిరియాల పొడి కలిపి సుబ్రమణ్య స్వామి కి నివేదన చెయ్యండి.

వృషభ రాశి

 వృషభ రాశి వారు ఈ రోజు చేపట్టిన పనులలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం ఇతరులతో విభేదాలు వచ్చే అవకాశముంది. ఈ రోజు వీరు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు దీని వాళ్ళ ఖర్చు పెరుగుతుంది. కుటుంభం లో ఉన్న సమస్యలు పరిషారం అవుతాయి,  వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.  ఈ రోజు వీరికి  వృత్తి వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. జేవేయిత భాగస్వామి తో సఖ్యత పెరుగుతుంది.
 

రాశి

అదృష్ట సంఖ్య :- 2
అదృష్ట రంగు :- వెండి మరియు తెలుపు

పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం  వీరు గురు గ్రాహం కి అర్చన చేసి పులిహోర ని  నివేదన చెయ్యండి.

మిథున రాశి

మిథున రాశివారు ఈ రోజు చేపట్టిన పనులలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. సంఘం లో గౌరవం పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మీయుల నుండి మంచి వర్తమానాలు అందుతుంటాయి.

రాశి

అదృష్ట సంఖ్య :- 9
అదృష్ట రంగు :- ఎరుపు మరియు పసను
పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం  వీరు సూర్యాస్తమయం అయ్యినతర్వాత  దీపారాధన చేసుకుని శ్రీకృష్ణుడికి వెన్నని నివేదన చెయ్యండి. 

కర్కాటక రాశి 

కర్కాటక రాశి వారు ఈ రోజు చేపట్టిన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణాల్లో ముందు జాగ్రత్త తప్పనిసరి. అప్పుల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తారు. మీ జీవిత భాగస్వామి నుంచి వ్యాపార వ్యాపారంలో మద్దతు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఈ రోజు వీరికి మానసిక ప్రశాంతత కలుగుతుంది.

రాశి

అదృష్ట సంఖ్య :- 4
అదృష్ట రంగు :- గోధుమ రంగు మరియు బూడిద రంగు
పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం వీరు విష్ణుసహస్ర నామం పారాయణం చేసుకోవడం మంచిది.

సింహ రాశి

ఈ రోజు సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంఘంలో కీర్తి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో కొన్నిరకాల అవాంతరాలు ఎదురవుతుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యాల్సి వస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. మీ పురోగతిని చూసి సహోద్యోగులు కలత చెందుతారు.

రాశి

అదృష్ట సంఖ్య :- 2
అదృష్ట రంగు :- వెండి మరియు తెలుపు
పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం ఆవునెయ్యితో చేసిన అన్నం ని ధనవహంత్రీ స్వామికి నివేద చేస్తే మంచిది.

కన్యా  రాశి  

ఈ రోజు కన్యా రాశి వారికి అన్నివిధాలుగా సానుకూల ఫలితాలు ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వీరికి ఈ రోజు బంధువులు నుంచి శుభవార్త అందుతుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బాకీలు వసూలు చేయడానికి ఆలోచన చేస్తారు, చేప్పట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి.

రాశి

అదృష్ట సంఖ్య :- 9
అదృష్ట రంగు :- ఎరుపు మరియు పసను
పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం వీరు శ్రీ సీతరామచంద్ర స్వామికి పటిక బెల్లం నివేదన చెయ్యండి.

తులా రాశి

ఈ రోజు తులా రాశి వారికి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆర్థికంగా స్థిర పడే అవకాశం కలుగుతూ ఉంటాయి. ఈ రోజు వీరికి సంఘంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార ప్రయత్నాలు వృద్ధి చెందుతాయి.

రాశి

అదృష్ట సంఖ్య :- 3
అదృష్ట రంగు :- కాషాయం మరియు పసుపు
పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం ఈ రోజు పేదలకు కూరగాయలను దానం చెయ్యడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు చేపట్టిన పనుల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అనుకున్న ప్రయాణాలు వాయిదా పడతాయి. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు దాని వల్ల ఆత్మ సంతృప్తిని పొందుతారు.

రాశి

అదృష్ట సంఖ్య :- 5
అదృష్ట రంగు :- ఆకుపచ్చ మరియు త్సామనము
పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం పేద విద్యార్థులకు ఆర్ధిక సహాయం చేస్తే మంచిది.

ధనస్సు రాశి

ధనస్సు రాశివారికి ఈ రోజు చేపట్టిన పనులు సాఫీగా ముందుకు సాగిపోయి మంచి లాభాలు అందిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దైవదర్శనాలు చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికపరమైన అభివృద్ధి ఉంటుంది

రాశి

అదృష్ట సంఖ్య :- 2
అదృష్ట రంగు :- వెండి మరియు తెలుపు
పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం వీరు గో సేవ చేయడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు ఎప్పటి నుంచో వాయిదావేస్తున్న పనులు పూర్తవుతాయి. కుటుంబపరంగా ఉత్సాహంగా ఉంటుంది. షేర్స్ మార్కెట్ విషయంలో బాగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంభ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది.

రాశి

అదృష్ట సంఖ్య :- 2
అదృష్ట రంగు :- వెండి మరియు తెలుపు
పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం వీరు శివ ఆరాధన చేయడం మంచిది.

కుంభ రాశి

ఈ రోజు కుంభ రాశి వారికి శని గ్రహం అనుకూలత వల్ల శుభ ఫలితాలు పొందుతారు. చేప్పట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. శ్రమ పెరుగుతుంది, ప్రయాణాలు వాయిదా పడుతుంటాయి.

రాశి

అదృష్ట సంఖ్య :- 8
అదృష్ట రంగు :- నలుపు మరియు నీలం
పరిష్కారం: ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం దేవాలయాల్లో దీపారాధనకు నూనె సమర్పిస్తే మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు కొత్త విషయాలు తెలుస్తాయి. వీరు తమ ప్రతిభతో గుర్తింపు సాధించుకుంటారు. అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు అందుకుంటారు. సంతానం ద్వారా సంతృప్తి పొందుతారు. ఈ రోజు వీరు ప్రశాంతంగా గడుపుతారు. పనులుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయం సాధిస్తారు.

రాశి

అదృష్ట సంఖ్య :- 6
అదృష్ట రంగు :- పారదర్శక మరియు చంద్రిక
పరిష్కారం: ఈ రోజు శుభ ఫలితాలు పొందడం కోసం ఇష్ట దైవానికి 5 రకాలు పండ్లు నివేదన చెయ్యండి.

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More