ఎలక్టానిక్ సిగరెట్లు కూడా ఆరోగ్యానికి హానికరమే!!.

ఈ-సిగరెట్ల వల్ల జరిగే హాని తక్కువ అని ప్రచారం జరుగుతోంది. ఈ-సిగరెట్లలో మూడు పారిశ్రామిక రసాయనాలు, ఓ పురుగుల మందు, విషపూరిత ప్రభావం చూపగలిగే రెండు రకాల ఫ్లేవర్స్, శ్వాస సంబంధిత ఇబ్బందులు సృష్టించే రసాయనాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీటి గురించి వేపర్స్ కి తెలియదని పేర్కొన్నారు. అడ్వాన్స్‌డ్ ఫింగర్‌ప్రింటింగ్ టెక్నిక్‌ను ఉపయోగించి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ టెక్నిక్‌ను వేపింగ్ లిక్విడ్స్, ఏరోసోల్స్‌కు ఉపయోగించడం ఇదే తొలిసారి.  ఈ-సిగరెట్లలో పారిశ్రామిక రసాయనాలు, కెఫీన్ సహా  వేలాది రసాయనాలు ఉన్నాయని జాన్స్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు.

వీటి తయారీదారులు ఈ విషయాన్ని బయటపెట్టడం లేదని తెలిపారు. కెమికల్ రీసెర్చ్ ఇన్ టాక్సికాలజీ జర్నల్‌లో ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది.  జాన్స్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయంలో పర్యావరణ ఆరోగ్యం, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈ అధ్యయనంలో సీనియర్ ఆథర్ కార్‌స్టెన్ ప్రస్సే మాట్లాడుతూ, సాధారణ సిగరెట్లు, ఈ-సిగరెట్లపై జరిగిన పరిశోధనలు ఈ-సిగరెట్లలో కాలుష్య కారకాలు తక్కువగా ఉన్నట్లు వెల్లడించాయన్నారు.   ఈ-సిగరెట్లలో మూడు పారిశ్రామిక రసాయనాలు, ఓ పురుగుల మందు, విషపూరిత ప్రభావం చూపగలిగే రెండు రకాల ఫ్లేవర్స్, శ్వాస సంబంధిత ఇబ్బందులు సృష్టించే రసాయనాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అడ్వాన్స్‌డ్ ఫింగర్‌ప్రింటింగ్ టెక్నిక్‌ను ఉపయోగించి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ టెక్నిక్‌ను వేపింగ్ లిక్విడ్స్, ఏరోసోల్స్‌కు ఉపయోగించడం ఇదే తొలిసారి. 

జాన్స్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయంలో పర్యావరణ ఆరోగ్యం, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈ అధ్యయనంలో సీనియర్ ఆథర్ కార్‌స్టెన్ ప్రస్సే మాట్లాడుతూ, సాధారణ సిగరెట్లు, ఈ-సిగరెట్లపై జరిగిన పరిశోధనలు ఈ-సిగరెట్లలో కాలుష్య కారకాలు తక్కువగా ఉన్నట్లు వెల్లడించాయన్నారు. అయితే ఈ-సిగరెట్ ఏరోసోల్స్ (గాలి కణాలు)లో ఇతర రసాయనాలు ఉన్నాయని, వీటి గురించి ఇప్పటి వరకు తెలియకపోవడం పెద్ద సమస్య అని చెప్పారు.  

Related posts

TheIndiaMedia Website For Sale.

Cafeteria Style Cold Coffee And Hot Coffee Recipes!

Bigg Boss Telugu Jessie Vertigo Symptoms What actually is Vertigo?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More